23, ఏప్రిల్ 2022, శనివారం

తాటికల్లు


 

మా ఊరి తాళ్లల్ల గౌడన్న గీస్తాడు నీరా..
నీరానుచూసినప్పుడల్లా మా అందరి నోరు ఊర..
పాలవోలె పొంగుతుంటది. దాన్ని తాగితే మా ఒళ్ళంతా మత్తుగుంటది  ..
బీరుకన్నా స్వచ్ఛమైనది. నీరకంటే మంచిదేమున్నది..
తాటికల్లునుండి పొంగుతుంటది నురుగు..
ఆ తాటికల్లునే మన గౌడన్నల బతుకుదెరువు..
మెడిసిన్ కన్నా మేలుచేస్తాది. ఒంట్లో వేడిని తరిమేస్తాది..
సర్వరోగాలని పీడిస్తది. మన ఒంట్లోనుండి రోగాలన్నీ తరిమేస్తాది..
అప్పట్లో ఇంటికి బంధువులొస్తే కల్లు గుడాలతో మర్యాదచేసేది. కడుపునిండాతాగి మైమరిచిపోయేది.
నేటి యువత కల్లునే మరుస్తున్నారు.. బీరునే తలుస్తున్నారు..
రోగాల బారినపడుతున్నారు అయినా నేటి యువత బీరునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు

కోట దామోదర్
Mobile. 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...