7, మార్చి 2026, శనివారం

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ

వైఫై తరంగాల్లాంటిది…


కనబడదు… కానీ

మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది.


పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు,

మనసుల్లో దాగి ఉంటుంది.


మనసుకు నచ్చితేనే

ఆ సంకేతం పట్టుకుని

రెండు హృదయాలు కనెక్ట్ అవుతాయి.


లేకపోతే…

ఎంత దగ్గరగా ఉన్నా

సిగ్నల్ లేని ఫోన్‌లా

నిశ్శబ్దంగా మిగిలిపోతుంది ప్రేమ. 



✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

ఆమె జడలో ఒదిగిన మల్లెలు

ఆమె జడలో ఒదిగిన మల్లెలు  కురులకే అందం..  ఆ మల్లెలు సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటే, అందరి చూపులు ఆమెవైపే మళ్ళినా… ఆ ఆకర్షణ మాత్రం ఆ మల్లెల మాధ...